Konanki Sudikhsa Parents: డొమనికన్ రిపబ్లికన్ దేశంలో విహార యాత్రకు వెళ్లి అదృశ్యమైన ప్రవాసాంధ్ర యువతి కోణంకి సుదీక్ష చౌదరి మరణాన్ని ధృవీకరించాలని ఆమె తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. ఉత్తర అమెరికా దేశమైన డొమనికన్ రిపబ్లిక్‌లో సముద్ర తీరంలో మార్చి 6న సుదీక్ష అనుమనాస్పద స్థితిలో అదృశ్యమయ్యారు.
