West Godavari Crime : పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోరం జరిగింది. మత్తుమందు ఇచ్చి వివాహితపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారు. నగ్నంగా వీడియోలు తీసి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని.. బాధితులు ఏలూరు రేంజ్ ఐజీని ఆశ్రయించారు.
