Gudur Railway Junction: గూడూరు రైల్వే జంక్షన్ అభివృద్ధికి రూ.48కోట్లు మంజూరు, మారనున్న రూపు రేఖలు

Gudur Railway Junction: గూడూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడానికి  రైల్వే మంత్రిత్వ శాఖ రూ.49.18 కోట్లు మంజూరు చేసింది. రైల్వే స్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రయాణీకుల సౌకర్యాల ప్రమాణాలను పెంచేందుకు, రైల్వే స్టేషన్ రూపురేఖలు మార్చేలా ఈ నిధులు ఖర్చు చేస్తారు. 

తాజా వార్తలు