AP Puramitra App : “పుర మిత్ర” యాప్‌తో ఎన్నో ప్రయోజ‌నాలు, 150 పౌరసేవలు అందుబాటులోకి

AP Puramitra App : ఏపీ ప్రభుత్వం పురపాలక సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు పుర మిత్ర యాప్ అందుబాటులోకి తెచ్చింది. . ప‌ట్టణ ప్రాంతాల్లో ఉండేవారు పౌర సేవ‌ల‌ను సులువుగా పొందేందుకు ఈ యాప్ ఉప‌యోగ ప‌డుతుంద‌ని పురపాలక మంత్రిత్వ శాఖ చెబుతోంది.

తాజా వార్తలు