TTD Darshans: టీటీడీ కీలక నిర్ణయం, మార్చి 24 నుంచి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సులపై శ్రీవారి దర్శనం

TTD Darshans: తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనాలను  మార్చి 24 నుంచి అనుమతించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం వినతి మేరకు తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది.  మార్చి 24 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. 

తాజా వార్తలు