APPSC Updates: ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు హాల్‌ టిక్కెట్ల విడుదల, మార్చి 25న మూడు నోటిఫికేషన్లకు ప్రధాన పరీక్ష

APPSC Exams: ఏపీపీఎస్సీ 2023, 2024లో విడుదల చేసిన పలు నోటిఫికేషన్లకు మార్చి 25న మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది. నేటి నుంచి హాల్‌ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. అసిస్టెంట్ లైబ్రేరియన్‌,  పీసీబీ గ్రేడ్ 2 అనలిస్ట్‌,  ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీర్ పరీక్షలను మార్చి 25న సీబీటీ విధానంలో నిర్వహిస్తారు. 

తాజా వార్తలు