AP Fee Reimbursement : వాస్తవాలు వినే పరిస్థితిలో వైసీపీ లేదు.. బకాయిలు కచ్చితంగా చెల్లిస్తాం : లోకేష్

AP Fee Reimbursement : ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు కచ్చితంగా చెల్లిస్తామని.. మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. విద్యారంగంపై చర్చ కావాలని అడిగి.. వైసీపీనే పాల్గొనలేదన్నారు. వాస్తవాలు వినే పరిస్థితిలో వైసీపీ లేదన్న మంత్రి.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు.

తాజా వార్తలు