Kakinada Tragedy : నా భార్య చాలా మంచిది.. పిల్లలను చంపడానికి కారణం అదే.. సూసైడ్ నోట్‌లో చంద్రకిశోర్‌!

Kakinada Tragedy : హోలీ పండుగ రోజు కాకినాడలోని సుబ్బారావునగర్‌లో దారుణం జరిగింది. కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలయముడిగా మారి, అత్యంత క్రూరంగా వారి జీవితాలను చిదిమేశాడు. ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.

తాజా వార్తలు