ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. డిగ్రీ, డిప్లొమా విద్యార్థులకు జర్మనీలో ఉద్యోగాలను అవకాశాలను కల్పించనుంది. ఇందుకు డిగ్రీ, డిప్లోమా పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు. అర్హులైన వారు…మార్చి 25లోపు దరఖాస్తు చేసుకోవాలి.
