Vijayasai Reddy : ‘రాజు జనంలోకి రావాలి..! లేదంటే కోటరీ వదలదు, కోట కూడా మిగలదు’ – విజయసాయిరెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలని… అలా చేయకపోతే కోట కూడా మిగలదంటూ కథ చెప్పుకొచ్చారు. ఈ ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

తాజా వార్తలు