AP Telangana Temperatures : ఏపీ, తెలంగాణలో సూర్యుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ అయ్యాయి.
