AP DCHS Recruitment 2025 : కృష్ణా జిల్లాలో ఉద్యోగాలు – దరఖాస్తు విధానం, ఖాళీల వివరాలివే

DCHS Krishna Recruitment 2025 : కృష్ణా జిల్లాలోని డీసీహెచ్ అనుబంధ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 33 పోస్టులు ఉన్నాయి. వీటిని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. అర్హులైన వారు మార్చి 22లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

తాజా వార్తలు