Tirumala : తిరుమలలో ఘనంగా ‘కుమారధార తీర్థ ముక్కోటి’ – ప్రత్యేకత ఇదే..!

Kumaradhar Theertha Mukkoti  at Tirumala :తిరుమలలో ఘనంగా కుమారధార తీర్థ ముక్కోటి వేడుక జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు  విచ్చేశారు. వీరికోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. కుమారధార తీర్థముక్కోటిని దర్శించి… స్నానమాచరించడం భక్తులు ఒక ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు.

తాజా వార్తలు