Mangalagiri : ఉగాది తర్వాత వారందరికీ ఇళ్ల పట్టాలు.. మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన!

Mangalagiri : మంగళగిరిలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించామని.. 100 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని మంత్రి లోకేష్ వివరించారు. మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామంలో ఆధునీకరించిన శ్రీ భగవాన్ మహవీర్ గోశాలను, నూతన సముదాయాలను కేంద్రమంత్రి పెమ్మసానితో కలిసి ప్రారంభించారు.

తాజా వార్తలు