IRCTC Packages : భక్తులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. సప్త జ్యోతిర్లింగ యాత్ర పేరుతో ప్యాకేజీని ప్రకటించింది. భారత్ గౌరవ్ స్పెషల్ రైలును నడపేందుకు నిర్ణయించింది. పుణ్య క్షేత్రాల సందర్శనార్థం వెళ్లే యాత్రికులు.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇండియన్ రైల్వే కోరుతోంది.
