VSR Strategy: విజయసాయి రెడ్డి ధైర్యం అదేనా? భవిష్యత్తుకు భరోసా దక్కినట్టేనా? కయ్యానికి కాలు దువ్వడం వెనుక ఎవరున్నారు..

VSR Strategy: జగన్‌పై సాయిరెడ్డి  చేసిన ఆరోపణలు, విమర్శల వెనుక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డిపై బదులు తీర్చుకోవడంతో పాటు భవిష్యత్తును పదిలం చేసుకునే క్రమంలోనే ఎదురు దాడికి దిగినట్టు తెలుస్తోంది. సాయిరెడ్డి సవాళ్ల వెనుక పక్కా వ్యూహం ఉన్నట్టు సమాచారం.

తాజా వార్తలు