AP IAS Vs Contractors: ఏపీలో కాంట్రాక్టర్లకు ఆర్థిక శాఖకు మధ్య తలెత్తిన వివాదంలో కొత్త అంశం తెరపైకి వచ్చింది. రెండు రోజుల క్రితం బిల్లుల చెల్లింపు వ్యవహారంలో కాంట్రాక్టర్లకు ఏపీ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో తలెత్తిన వివాదం నేపథ్యంలో కొత్త అంశాలు తెరపైకి వచ్చాయి.
