Budameru Relief: బుడమేరు వరద పరిహారం చెల్లింపుపై సీపీఎం ఆందోళన, అందరికీ ఇచ్చేశామని హోంమంత్రి ప్రకటనపై ఆగ్రహం

Budameru Relief: విజయవాడ నగరాన్ని వరదల ముంచెత్తి ఆర్నెల్లు గడిచినా పరిహారం  పూర్తి స్థాయిలో చెల్లించక పోవడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.  మరోవైపు బుడమేరు వరదల్లో నష్టపోయిన బాధితులు అందరికీ పరిహారం చెల్లించేశామని అసెంబ్లీలో హోంమంత్రి ప్రకటించారు. 

తాజా వార్తలు