Vizag Metro: స్టీల్‌ ప్లాంట్‌ నుంచి అనకాపల్లి మెట్రో ప్రతిపాదన లేదని అసెంబ్లీలో ప్రకటన

Vizag Metro: విశాఖలో ప్రతిపాదిత  మెట్రో  ప్రాజెక్టులో అనకాపల్లి- స్టీల్‌ప్లాంట్ కారిడార్‌ లేదని ఏపీ మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రకటించారు. ఆ మార్గంలో మెట్రో నిర్మాణానికి తగినంత ట్రాఫిక్‌ ఉండదని పేర్కొన్నారు. 

తాజా వార్తలు