Ysrcp Celebrations: వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తాడేపల్లిలో ఘనంగా జరిగాయి. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ జెండా ఆవిష్కరించారు. తనతో కలిసి ముందుకు సాగుతున్న కార్యకర్తలకు, నాయకులకు జగన్ కృతజ్ఞతలు తెలిపారు.
Journalism is our Passion