Annadata Sukhibhava Scheme : రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సాయం అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ అందిస్తున్న పీఎం కిసాన్ నిధులతో కలిపి ఏడాదికి రూ.20 వేలు అందిస్తామని వెల్లడించారు. మే నెలలో ఈ స్కీమ్ కు సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.