Pithapuram SVSN Varma : ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ఈసారి కూడా ఛాన్స్ దక్కలేదు. దీంతో సోషల్ మీడియాలో ఆయనకు మద్దతుగా జనసేనపై ఓ వర్గం విమర్శలు చేస్తుంది. వీటిపై జనసేన నేతలు సైతం స్పందిస్తున్నారు.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.