APOSS SSC Hall Tickets 2025 : ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. విద్యార్థులు ఏపీఓఎస్ఎస్ అమరావతి అధికారిక వెబ్‌సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్చి 17వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
Journalism is our Passion