AP Job Notification : వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గుంటూరు జిల్లా సెకెండరీ హెల్త్ హాస్పటల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. దరఖాస్తును దాఖలు చేసుకోవడానికి ఆఖరు తేదీ మార్చి 18గా నిర్ణయించారు. ఆసక్తి, అర్హత ఉన్నఅభ్యర్థులు సకాలంలో దరఖాస్తు చేసుకోవాలి.