Amaravati : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి వనితారాణికి నామినేషన్ పత్రాలు అందజేశారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని నారా లోకేష్, పల్లా శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు బలపరిచారు. నాగబాబు నామినేషన్ సందర్భంగా కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.