Perni Nani : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రేషన్ బియ్యంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతోందనే ఆరోపణల నేపథ్యంలో.. తనిఖీలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో మాజీమంత్రి పేర్ని నాని పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.