Anakapalle Crime : అనకాపల్లి జిల్లాలో విషాదం జరిగింది. వివాహేతర సంబంధం వద్దన్నందుకు ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆసుపత్రిలో యువతి మృతి చెందగా.. వివాహితుడి పరిస్థితి విషమంగా ఉంది. మృతిరాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.