హోలీ పండగ వేళ విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఇవి మార్చి 7వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రత్యేక రైళ్లు… ఏపీ, తెలంగాణలోని పలు రైల్వే స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ఈ సేవలను వినియోగించుకోవాలని వాల్తేర్ రైల్వే డివిజన్ అధికారులు ఓ ప్రకటనలో కోరారు.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.