AP Spouse Pension : గ్రామ, వార్డు సచివాలయాల్లో ‘స్పౌజ్ పెన్షన్’ ఆప్షన్ ఓపెన్ అయినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో…స్పౌజ్ పెన్షన్ల దరఖాస్తులకు అవకాశం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. వచ్చే నెలలో పెన్షన్ పొందేందుకు ఈ నెల 15వ తేదీలోపు దరఖాస్తులను ఆమోదింపజేసుకోవాలని తెలిపారు.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.