AIIMS Mangalagiri Recruitment 2025 : మంగళగిరి ఎయిమ్స్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. సీనియర్ రెసిడెంట్, సీనియర్ డిమోనిస్ట్రేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 69 ఖాళీలు ఉన్నాయి. వీటిని దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 15వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.