Talliki Vandanam: ఇంట్లో చదువుకునే బిడ్డలందరికీ తల్లికి వందనం పథకాన్ని వర్తింప చేస్తామని ఏపీ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ శాసనసభలో ప్రకటించారు. తల్లికి వందనం పథకాన్ని రానున్న విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నారు.