Online Betting: పల్నాడు జిల్లా దాచేపల్లిలో పెన్షన్ల డబ్బుతో పరారైన సచివాలయ ఉద్యోగి లక్ష్మీప్రసాద్, ఆన్లైన్ బెట్టింగ్లో మోసపోయానని, డబ్బు చెల్లించేందుకు గడువు ఇవ్వాలని, లేకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు.