Ysrcp Three Capitals : ‘మూడు రాజధానులపై ఆ రోజు మా విధానం అది. ప్రస్తుతం పార్టీలో చర్చించి చెబుతాం’ అని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ…మూడు రాజధానులపై వైసీపీ యూటర్న్ తీసుకుందని విమర్శించారు.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.