AP Teachers Promotions : ఏపీలో టీచర్ల పదోన్నతుల సీనియారిటీ జాబితా విడుదలైంది. జిల్లా స్థాయిలో డీఈవోలు ఈ జాబితాలను విడుదల చేశారు. సీనియారిటీ జాబితాపై ఏమైనా సందేహాలు ఉంటే మార్చి 9వ తేదీలోపు తెలియజేయవచ్చని డీఈవోలు ప్రకటించారు.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.