AP Town Planning: ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ రంగాన్ని గందరగోళం వీడటం లేదు. మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పేది ఒకటైతే ప్రభుత్వం తరపున జారీ చేసే అధికారిక ఉత్తర్వులు మరో రకంగా ఉంటున్నాయి. ప్రభుత్వం మారినా పట్టణ ప్రణాళికా విభాగం చేతుల్లో చిక్కి నిర్మాణ రంగం విలవిల్లాడుతోంది.