Mlc Election Results : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ముందుగా టీచర్ నియోజకవర్గ స్థానాల్లో ఫలితాలు తెలిశాయి. తెలంగాణలో నల్గొండ-వరంగల్-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ గా పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీగా కొమురయ్య గెలుపొందారు.