Chittoor : రెడ్ బుక్ రాజ్యాంగం ఇష్యూపై ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు అదే రిపీట్ అవుతుంది.. జగన్ వస్తే వడ్డీతో సహా తిరిగిచ్చేస్తారని స్పష్టం చేశారు. అలాగే చంద్రబాబు వ్యాఖ్యలపైనా రోజా ఫైర్ అయ్యారు. చంద్రబాబు కేవలం టీడీపీ వాళ్లకే ముఖ్యమంత్రా అని ప్రశ్నించారు. రోజా ఏమన్నారో ఓసారి చూద్దాం.