AP Grama Ward Sachivalayam : ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల హేతుబద్దీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీ సేవ పోర్టల్ లో క్లస్టర్ ఏర్పాటు, సచివాలయ అనుసంధానం చేయనున్నారు. అయితే జనాభా ప్రాతిపదికన కాకుండా విస్తీర్ణాన్ని బట్టి హేతుబద్దీకరణ చేయాలని వీఆర్వోలు కోరుతున్నారు.