Kakinada Bad Teacher: కాకినాడ జిల్లాలో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. విద్యార్థినులపై ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లైంగిక వేధింపులకు దిగాడు. విద్యార్థినులు ఎవరికి చెప్పాలో తెలియక పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పాఠశాలకు వెళ్లి విద్యార్థినులను విచారించారు.