Anantapur Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కారు ఆటోను డీకొట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఉన్నారు. అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు-బ్రాహ్మణపల్లి మధ్య అనంతపురం – బళ్లారి రహదారిపై ఈ ఘటన జరిగింది.