PV Sunil Kumar Suspend : కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పీవీ సునీల్ కుమార్‌ను సస్పెండ్ చేసింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారని.. కోడ్ ఆఫ్ కండక్ట్‌కు వ్యతిరేకంగా ప్రవర్తించారని చర్యలు తీసుకుంది. ఈ అంశం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.