Sachivalaya Employee: పల్నాడు జిల్లా దాచేపల్లిలో సచివాలయ ఉద్యోగి పెన్షన్ డబ్బుతో పరారయ్యాడు. పెన్షనర్లకు ఇవ్వాల్సిన రూ.8.43 లక్షల డబ్బుతో ఉద్యోగి పరారవ్వడంతో పెన్షన్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అధికారులు స్పందించి పెన్షన్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.