Posani Krishna Murali : రాజంపేట సబ్ జైలులో ఉన్న వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి తనకు కడుపు నొప్పిగా ఉందని చెప్పడంతో పోలీసులు ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేశారు. వైద్య పరీక్షల అనంతరం పోలీసుల మాట్లాడుతూ…కడుపునొప్పి అని పోసాని డ్రామా ఆడారని చెప్పారు.