Bank Employees Strike : తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకు అధికారులు, ఉద్యోగాలు ఈ నెల 24, 25 తేదీల్లో సమ్మె చేపట్టనున్నారు. తొమ్మిది బ్యాంకు ఉద్యోగ, అధికారుల సంఘాలతో కూడిన యూఎఫ్బీయూ సమ్మెకు పిలుపునిచ్చింది. ఉద్యోగ నియామకాలు, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ తో పాటు 10 డిమాండ్లు చేస్తున్నారు.