టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మాట్లాడిన టీటీడీ ఛైర్మన్…. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఉద్యోగాల భర్తీ ద్వారా యువతకు అవకాశం కల్పిస్తామన్నారు. పని, మానసికి ఒత్తిడిని నియంత్రించడం క్రీడల ద్వారానే సాధ్యమవుతుందన్నారు.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.