Yadagirigutta Brahmotsavam 2025 Updates: ఇవాళ్టి నుంచి యాదగిరిగుట్ట ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 11 రోజుల పాటు వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇవాళ మహావిష్ణువు సర్వసేనాధిపతి విష్వక్సేన ఆళ్వార్లకు తొలిపూజను జరుపుతారు. సాయంత్రం ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు.