YS Sharmila On AP Budget 2025: బడ్జెట్ లో అంకెలు మాత్రమే ఘనంగా ఉన్నాయని… కేటాయింపులు మాత్రం శూన్యమని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు.ముంచే ప్రభుత్వమే అని తొలి బడ్జెట్‌తోనే నిరూపితం అయ్యిందన్నారు.ఈ బడ్జెట్‌లో ఏ మాత్రం విజన్ లేదని దుయ్యబట్టారు.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.