Talliki Vandanam: ఏపీలో తల్లికి వందనం పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నారు. ఏపీ బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి కేటాయింపులు చేసినట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. పాఠశాల విద్యకు రూ.31వేల కోట్లను కేటాయించారు.
Journalism is our Passion