AIIMS Mangalagiri Recruitment 2025: మంగళగిరి ఎయిమ్స్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 6 ఖాళీలను భర్తీ చేయనున్నారు. విద్యా అర్హతల పరిశీలనతో పాటు కేవలం ఇంటర్వ్యూలతోనే రిక్రూట్ చేస్తారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 2వ తేదీలోపు వివరాలను మెయిల్ చేయాల్సి ఉంటుంది.