GSWS Employees: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల హేతుబద్దీకరణ తర్వాత మిగులు సిబ్బందిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ల శాఖలో ఖాళీలను సచివాలయ సిబ్బందితో భర్తీ చేయనున్నట్టు మంత్రి అనగాని స్పష్టత ఇచ్చారు.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.